కాకినాడ – తూర్పుగోదావరి
————————————-
తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ గ్రామ పందాయితీలు, మున్సిపాలిటీలలో ఖాళీగా ఉన్న 272 గ్రామ వలంటీర్ పోస్టులను రోస్టరు ప్రకారం భర్తీ చేసేందుకు జాయింట్ కలెక్టర్ (గ్రామ, వార్డు సచివాలయాలు – అభివృద్ధి) కీర్తి చేకూరి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నియామకాలకు కొరకు దరఖాస్తులను ఈ నెల 8 నుండి 13 వ తేదీ వరకూ ఆన్ లైన్ల స్వీకరిస్తామని, ఆశక్తి కలిగిన అర్హులైన అభ్యర్థులు Eswevolunteer.apcfss.in వెబ్ సైట్ లో నేరుగా గడువు లోపున ధరఖాస్తు చేసుకోవాలని ఆమె తెలియజేశారు. ధరఖాస్తుల స్వీకరణ ముగిసిన వెంటనే మున్సిపల్ కమీషనర్లు, ఎంపిడిఓల ఆధ్వర్యంలోని మండల కమిటీల ద్వారా మౌఖిక పరీక్షలను నిర్వహించి ఎంపిక చేస్తారని తెలిపారు. మండలాలు, మున్సిపాలిటీల వారీగా గ్రామ వలంటీర్ల ఖాళీల వివరాలను దిగువ విధంగా ఉన్నాయి. మారేడుమిల్లి మండలంలో సున్నంపూడి 1, అమలాపురం మండలం ఈదపల్లి 1, పాలగుమ్మి 1, పేరూరు 1, రూళ్లపాలెం 1, వినచింతలపూడి 1, అనపర్తి మండలం అనపర్తి 5, కొప్పవరం 3, పులగుర్త1, అంత్రేయపురం మండలం వసంతవాడ 1, గండేపల్లి మండలం బొర్రంపాలెం 1, మురారి 1, నీలాద్రిరావు పేట 1, సూరంపాలెం 1, ముమ్మిడివరం మండలం చిన్నకొత్త లంక 2, గేదే లంక 1, ముమ్మిడివరం అర్బన్ మండలం ముమ్మిడివరం 3, జగ్గం పేట మండలం జగ్గంపేట 1, కాండ్రేగుల 1, మల్లిసాల 4, మామిడాడ 1, రాజపూడి 1, కాట్రేనికోన మండలం చేయ్యేరు ( 2 ) , కాట్రేనికోన ( 1 ) , నాడవపల్లి ( 1 ) , పాలెం ( 1 ) , పల్లంకూరు ( 1 ) కిర్లంపూడి – రామకృష్ణాపురం ( 1 ) , వీరవరం ( 1 ) , శృంగరాయినిపాలెం ( 1 ) . కొత్త పేట- కొత్త పేట ( 1 ) , మోడేకుర్రు ( 1 ) , పలివెల ( 2 ) . మండపేట – మారేడుబాక ( 2 ) , అర్తమూరు ( 2 ) , ద్వారపూడి ( 1 ) మండపేట అర్బన్ – మండ పేట ( 6 ) . రాజానగరం – దీవాన్ చెరువు ( 4 ) , లాలాచెరువు ( 1 ) , రాజానగరం ( 3 ) , సీతారామపురం ( 1 ) వెలుగుబంధ ( 2 ) . రాజఓమ్మంగి- తాటికొండ ( 1 ) . రంగంపేట – మర్రిపూడి ( 2 ) రాజోలు- రాజోలు ( 1 ) , బి.సావరం ( 2 ) , చింతలపల్లి ( 1 ) , కడలి ( 1 ) , తాటిపాక ( 1 ) , వేగివారిపాలెం ( 2 ) రౌతులపూడి – బలరామపురం ( 1 ) , రౌతులపూడి ( 1 ) , ఎమ్ . కొత్తూరు ( 1 ) . ఉప్పలగుప్తం ఉప్పలగుప్తం ( 1 ) , చిన గేడవల్లి ( 1 ) , పెద గేడవల్లి ( 1 ) … ఏలేశ్వరం- పేరవరం ( 1 ) . కూనవరం – కొండరాజు పేట ( 1 ) , పోచవరం ( 1 ) . గోకవరం – గోకవరం ( 7 ) , రంపఎర్రంపాలెం ( 1 ) , కడియం – కడియం ( 3 ) , దుళ్ల ( 2 ) రాజమహేంద్రవరం అర్బన్ – రాజమహేంద్రవరం ( 8 ) . అమలాపురం అర్బన్- అమలాపురం ( 3 ) ప్రత్తిపాడు – వెంకటనగరం ( 1 ) , ఓమ్మంగి ( 4 ) . రామచంద్రపురం – చోడవరం ( 1 ) , వేగయ్యమ్మ పేట ( 1 ) , వెలంపాలెం ( 1 ) . రామచంద్రపురం అర్బన్ -రామచంద్రపురం ( 13 ) . రంపచోడవరం- వేములకొండ ( 1 ) , బి.వేలమలకోట ( 2 ) , పెద గెద్దాడ ( 1 ) . రంపచోడవరం ( 2 ) . రావులపాలెం -రావులపాలెం ( 4 ) . రాయవరం – సోమేశ్వరం ( 1 ) . సఖినేటిపల్లి – శృంగవరపుపొడు ( 1 . సామర్లకోట – వికేరాయపురం ( 2 ) , అన్నవరం ( 1 ) . సామర్లకోట అర్బన్ – సొమర్లకోట ( 4 ) . శంఖవరం – ముగ్గుళ్ల ( 1 ) .తాళ్ల రేవు- జి.వేమవరం ( 2 ) , పటవల ( 1 ) . కోరంగి ( 4 ) , పోలేకుర్రు ( 1 ) , గాడి మొగు ) . తుని • దొండవాక ( 1 ) , వల్లూరు ( 1 ) . తుని అర్బన్ -తుని ( 2 ) , యు.కొత్తపల్లి – అమీనాబాదు ( 1 ) , ఉప్పాడ ( 3 ) . చింతూరు -ఇడుగురాళ్లపల్లి ( 1 ) , పెగ ( 1 ) . అడ్డతీగల – అడ్డతీగల ( 1 ) , గోండోలు ( 1 ) . అయినవిల్లి -అయినవిల్లి ( 1 ) , వీరవిల్లిపాలెం ( 1 ) . ఆలమూరు -బడుగువానిలంక ( 2 ) , మడికి ( 6 ) , పెద పిల్ల ( 1 ) కె.గంగవరం ఎండగండి ( 1 ) . కాజులూరు – గొల్లపాలెం ( 2 ) , శీల ( 2 ) . కాకినాడ రూరల్ – చీడిగ ( 1 ) , పండూరు ( 3 ) . గొల్లప్రోలు అర్బన్ – గొల్లప్రోలు ( 1 ) . బిక్కవోలు – మెల్లూరు ( 1 ) , బలబద్రపురం ( 2 ) , కొమరిపాలెం ( 1 ) చొప్పున ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *