ఎస్.రాయవరం – విశాఖ జిల్లా
————————————————
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం మండల కేంద్రం ఎస్.రాయవరం పంచాయితీ 13 వ వార్డు సభ్యునిగా గాలి సత్యనారాయణ @ దివాణం, 1వ వార్డు సభ్యురాలిగా ఎల్లపు కృష్ణవేణి తమ నామినేషన్లను బుధవారం దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కందుల వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి రాజ, కందుల నాగేశ్వరరావు, దుబాసి రమేష్, బత్తుల సూరన్న, మురుకుర్తి గణేష్, అంకాబత్తుల రమణ, భీమరశెట్టి సత్యనారాయణ, భీమరశెట్టి నాగ సూరిబాబు, మక్కా సూర్య ప్రకాష్, ఎడ్ల అంజి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *