యస్.రాయవరం –  విశాఖ జిల్లా
———————————————
మండల కేంద్రం యస్.రాయవరం గ్రామ పంచాయతీ ఎన్నికల ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం 11 వ వార్డు, 14 వార్డులలో తెలుగు దేశం పార్టీ నాయకులు కందుల వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి రాజు ఆధ్వర్యంలో సర్పంచ్ అభ్యర్థి కశింకోట రాంబాబు, వార్డు అభ్యర్థులు కలిసి ఎన్నికల ప్రచారం చేయడం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి దుబాసి రమేష్, మురుకుర్తి గణేష్, కర్రి శ్రీనివాసరావు, తాడేల సంతోష్, గాలి దివాణం, తాడేల సూరన్న, భీమరశెట్టి శ్రీనివాసరావు, మద్దాల లక్ష్మణ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *