* శ్రీకాకుళం జిల్లాల ఎస్సీ పంచాయితీల్లో
170 స్థానాల్లో గెలుపొందిన ఏఐఎం, బలపరిచిన అభ్యర్థులు

రణస్థలం – శ్రీకాకుళం జిల్లా
————————————-
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం భలోభబంటుపల్లి పంచాయతీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జనరల్ రిజర్వేషన్ స్థానంలో రణస్థలం మండలంలో ఆల్ ఇండియా అంబేద్కర్ మిషన్ మండలశాఖకో కన్వీనర్ సింకు అప్పారావు వార్డ్ సభ్యుడు గాను జనరల్ రిజర్వుడు స్థానం నుంచి
ఆయన భార్య సర్పంచ్ గానూ వైయస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలపై ఘన విజయం సాధించారు. అధికార పార్టీ బలపరిచిన చౌదరి(కమ్మ) సామాజిక వర్గం అభ్యర్థిపై నిరుపేద కుటుంబానికి చెందిన ఏఐఎం బలపరిచిన అభ్యర్థి డబ్బు, మద్యం పంచకుండా కేవలం ఏఐఎం సిద్ధాంతాలతో? పి.వి.సునీల్ కుమార్ ఆశయాలతో ఘన విజయం సాధించడం నిజంగా గొప్ప విషయం. ఈ విజేతలను అంబేద్కర్స్ ఇండియా మిషన్ జిల్లా కన్వీనర్, రాష్ట్ర డిజిటల్ మీడియా మోనిటరింగ్ కమిటీ సభ్యులు తైక్వాండో శ్రీను,ఎఐమ్ జోనల్ ఇన్ చార్జి మాతా శ్యామ్యుల్ సుధాకర్, జిల్లా కార్యదర్శి తలడా రవీంద్ర, ఏఐమ్ సైనిక్ కన్వీనర్ కళ్లేపల్లి హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి పెయ్యాల చంటి శ్రీకాకుళం ఏ.ఐ.ఎం, డివిజన్ ఇంచార్జ్ అప్పలసూరి మాస్టర్ టెక్కలి ఏ . ఐ . ఎం, డివిజన్ ఇంచార్జ్ చింతాడ దిలీప్ కుమార్, పాలకొండ ఏ . ఐ . ఎం, డివిజన్ ఇంచార్జ్ చుక్కా రాంబాబు అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *