అన్నవరం, 2 మార్చి 202
—————————————-
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం శ్రీ సత్యదేవ టైలర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక స్థానిక పంపా సత్రంలో మంగళవారం జరిగింది. శంఖవరం మండల సంఘ అధ్యక్షుడు బాబ్జి అధ్యక్షతన నిర్వహించిన నెల వారీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. సంఘ అధ్యక్షుడుగా రాయుడు సత్తిబాబు, ఉపాధ్యక్షుడుగా గునపర్తి అపురూప్, కార్యదర్శిగ మెరపల శ్రీను, సంయుక్త కార్యదర్శిగ సోమ ధనుంజయ, కోశాధికారిగ కోరుప్రోలు సత్యనారాయణ పదవీ బాధ్యతలను స్వీకరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *