online gift cards with paypal logo up coupon code homestyle bakes printable coupons delivery birthday gifts for him does vons double coupons in southern california good gift giver

* రూ. 10 లక్షల ఆస్తి నష్టం

తిరుపతి, 3 మే 2021
——————————
ఆంధ్రప్రదేశ్ లోని పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమలలో మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపతి వేంకటేశ్వరుని కొండపై ఉన్న ఆస్థాన మండపం వద్ద విద్యుత్ ఘాతంతో దుకాణాల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఫలితంగా ఆరు దుకాణాలు దగ్ధం అయ్యాయి. టీటీడీ సిబ్బంది వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్ని మాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదంలో రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *