విశాఖపట్నం – జనాసవార్త
———————————–
కరోనా వైరస్ భారినపడి తల్లి దండ్రులు మరణించి అనాధలైన చిన్నారుల వివరాలను తెలపాలని విశాఖ అర్భన్ తహసీల్దార్ జ్నానవేణి కోరారు. విశాఖలో ఆమె మీడియాతో మంగళ వారం మాట్లాడారు. కరోనా వైరస్ కారణంగా తల్లి దండ్రులు మృుతి చెంది అనాధలైన చిన్నారులకు ప్రభుత్వం జీవో నెంబరు 243 ని అనుసరించి రూ. 10,000,00 చొప్పున నష్ట పరిహారాన్ని మొత్తం బ్యాంకులో ఫిక్సిడ్ జిపాజిట్ చేస్తుంది అన్నారు. అలాంటి వారి సమాచారం తెలపాలని వార్డు కార్పోరేటర్లను, స్థానిక ప్రజా ప్రతినిధులను కోరా మన్నారు. అనాధలైన పిల్లలను ఆదుకోవ డానికి ప్రభుత్వం కల్పిస్తున్న ఈ మంచి అవకాశాన్ని అర్హులు సద్వియోగం చేసుకోవాలి అన్నారు. అలాంటి వారి వివరాలను స్వయంగా తన నెంబరుకు 9849903824 తెలపొచ్చు నన్నారు. అనాధలైన చిన్నారుల భవిష్యత్తును కాపాడాలని తహసీల్దార్ జ్నానవేణి కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *