యస్.రాయవరం, జులై 20, (జనాసవార్త) :

విశాఖ జిల్లా విఆర్ఏల యూనియన్ కార్యదర్శిగా పాయకరావుపేట నియోజకవర్గం ఎస్.రాయవరం మండలం ధర్మవరం గ్రామ విఆర్ఏ కోరుబిల్లి లోవరాజు ఎంపికయ్యారు. జిల్లా కార్యవర్గం ఎన్నికలను నర్సీపట్నం డివిజన్లో యస్.రాయవరం మండలం విఆర్ఏల అధ్యక్షుడు చిందాడ అప్పారావు అధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శిగా కొరుప్రోలు గ్రామ వీఆర్ఏ. గారా చిన్న అప్పారావును నియమించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *